Anantapur Crime News: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, వాస్తవాలేంటి..?
Continues below advertisement
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కోడిపల్లిలో మహిళపై అత్యాచారం జరిగినట్టు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. అయితే కొన్ని మాధ్యమాల్లో వస్తున్న సామూహిక అత్యాచారం వదంతులను కొట్టిపారేశారు.
Continues below advertisement