Kangana Ranaut Tirumala Darshan:దాఖడ్ విజయవంతం కావాలని కోరుకున్నా...!|ABP Desam

Continues below advertisement

Tirumala Srivari ని ప్రముఖ Bollywood Actress Kangana Ranaut దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు కంగనా. తన కొత్త చిత్రం దాఖడ్ విజయవంతం కావాలని స్వామివారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram