MulakalaCheruvu Volunteers Suspension:వాలంటీర్లను తొలగించామన్నారు ..ఫేక్ న్యూస్ అంటున్నారు|ABP Desam
Annamayya District Mulakala Cheruvu లో 23 మంది Volunteers Suspension వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల క్రితం సస్పెండ్ అన్న ఎంపీడీవోనే లేదు అది ఫేక్ న్యూస్ అంటూ మాటమార్చి మళ్లీ ఆదేశాలు జారీచేయటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.