Benefits Of Black Rice: భద్రాద్రి కొత్తగూడెంలో బ్లాక్ రైస్ సాగులో రాణిస్తున్న రైతు వెంకటేశ్వరరావు
Bhadradri Kothagudem లో Black Rice సాగులో కొత్త వంగడాలతో ఆకట్టుకుంటున్నారు... రైతు గొట్టిపాటి వెంకటేశ్వరరావు. బ్లాక్ రైస్ సాగు పద్ధతి, దాని వల్ల లాభాలేంటో చూడండి.