Janhvi Kapoor at Tirumala Darshan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ, మహేశ్వరీ| ABP Desam
ABP Desam
Updated at:
06 Mar 2022 05:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSriDevi కుమార్తె Janhvi Kapoor, నటి Maheswari Tirumala Srivari ని దర్శించుకున్నారు. ఉదయం VIP Break Darshan లో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు..దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా... ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు..