CJI NVRAMANA AT TIRUMALA DARSHAN: కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిసేవలో సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి
Continues below advertisement
CJI Justice NV Ramana కుటుంబసభ్యులతో కలిసి Tirumala Srivari Temple లో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆలయమహాద్వారం వద్ద సీజేఐకు TTD Isthikafal స్వాగతం పలికింది. వేదపండితులు సీజేఐను ఆలయ మర్యాదలతో స్వామి వారి దర్శనానికి తీసుకెళ్లారు. అనంతరం TTD Chairman YV Subbareddy, EO Jawahar Reddy తీర్థప్రసాదాలు అందచేసి సీజేఐను స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించారు
Continues below advertisement