Tirupati IISER Professors Collect Leopard Samples : చిరుత చిక్కిన బోను తనిఖీ | ABP Desam
తిరుమల నడకమార్గంలో ఐదో చిరుత చిక్కిన బోనును తిరుపతి ఐసర్ ప్రొఫెసర్లు పరిశీలించారు. ఐసర్ కి చెందిన ప్రొఫెసర్ చిరుత తిరిగిన ప్రదేశాన్ని పరిశీలించి బోనులో ఎలా ట్రాప్ అయ్యిందో అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.