Leopard Captured in Tirumala : తిరుమలలో బోనులో చిక్కిన చిరుత ట్రాప్ కెమెరా విజువల్స్ | ABP Desam

తిరుమలలో బోనులో ఐదో చిరుత చిక్కింది. ట్రాప్ కెమెరా విజువల్స్ ఆధారంగా టీటీడీ అధికారులు బోన్లను ఏర్పాటు చేయగా..నిన్న రాత్రి 11.27 నిమిషాలకు ఎరకోసం వచ్చి బోనులో చిక్కుకుపోయింది చిరుత. ట్రాప్ కెమెరా లో రికార్డైన విజువల్స్ ఈ వీడియోలో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola