Heavy Rush at Tirumala | Weekend Effect in Tirumala: గంటలకొద్దీ వెయిట్ చేస్తున్న భక్తులు | ABP Desam
ABP Desam
Updated at:
09 Apr 2022 03:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTirumala లో శ్రీవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా క్యూలైన్లో వెయిట్ చేస్తున్నారు. వీకెండ్ కావటంతో రద్దీ మరింత పెరిగింది. సర్వదర్శనం క్యూలైన్లలో గంటల కొద్దీ వేచి చూస్తున్నారు. Tirupati లోని కౌంటర్లలో ఈ రోజు Sarvadarshanam Tokens పొందినవారికి ఏప్రిల్ 12న దర్శన స్లాట్ లభిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు.