Nellore Police Protest in Front of Office: ఉద్యోగుల బదిలీలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు | ABP Desam
Andhra Pradesh లో New Districts ఏర్పాటైన వేళ.... ఉద్యోగుల విభజనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. Nellore జిల్లాలో కొంతమంది పోలీసులు ఆందోళనకు దిగారు. సీనియర్లను కాదని కొత్తవారిని నెల్లూరులోనే ఉంచి, తమను వేరే జిల్లాలకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని ట్రాన్స్ ఫర్లు చేస్తున్నారని ఆరోపించారు.