Rains In Tirumala: సప్తగిరుల్లో కుండపోత వాన.. తిరుమల ఆలయ పరిసరాల్లో వర్షపు నీరు

Continues below advertisement

తిరుమలలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం పడింది. కుండపోత వర్షానికి భక్తులు ఇబ్బందులు పడ్డారు. వానకు సప్తగిరులు  తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఆలయ పరిసరాలు, మాఢవీధులు, లడ్డూ వితరణ కేంద్రాల్లో వర్షపు నీరు చేరింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola