Chittoor : చిత్తూరు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో కలకలం | DNN | ABP Desam
Continues below advertisement
చిత్తూరు నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.. విద్యార్థిని మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని బాలిక బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. తమ బిడ్డ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.
Continues below advertisement