Minister Gudivada Amarnath : మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది | DNN | ABP Desam

అమరావతి అంశంపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామన్న అమర్ నాథ్...అసెంబ్లీలో మళ్లీ బిల్లు పెడతామన్నారు. జగన్ ఎప్పుడైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించొచ్చన్న అమర్ నాథ్...న్యాయస్థానాలు చెప్పిన అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్నాకనే కొత్త బిల్లుతో వస్తున్నామన్నారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola