Child Asks CI To Clear Traffic: ఈ బుడతడు చాలా హుషారున్నాడు! | Tirupati | ABP Desam

Tirupatiలో ఓ బుడతడి మాటలు విని పోలీసులు అవాక్కయ్యారు. నేను రోజు స్కూల్ కి వెళ్లాలంటే చాలా ట్రాఫిక్ ఉంటోందని.. మీరందరూ వచ్చి Traffic problemని క్లియర్ చేయండి అంటూ ఫిర్యాదు చేశాడు. స్కూల్ దగ్గర జేసీబీతో రోడ్డు తవ్వేసి ట్రాక్టర్లను అడ్డంగా పెట్టారని చెప్పాడు. తన మాటలకి ఆశ్చర్యపోయిన పోలీసులు ఏం సమాధానమిచ్చారు?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola