High Tension in Nuziveedu: MLA, TDP నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణం, పోలీసుల ఎంట్రీ | ABP Desam
Krishna జిల్లా Nuziveedu లో High Tension నెలకొంది. YCP MLA, నియోజకవర్గ TDP ఇన్ ఛార్జ్.... ఇద్దరు అభిృద్ధిపై సవాళ్లు చేసుకున్నారు. బహిరంగ చర్చకు సై అంటే సై అన్నారు. దీంతో పోలీసులు ముందుజాగ్రత్తగా ఇరువర్గాలకు చెందినవారిని అరెస్ట్ చేశారు. పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. TDP నేతలను గాంధీబొమ్మ సెంటర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. YCP MLA Pratap Apparao ను సైతం ఇంటికే పరిమితం చేశారు.