Black Magic In Tirupati SV University: లైబ్రరీ సమీపంలో కలకలం రేపుతున్న ముగ్గులు, గుర్తులు

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో‌ క్షుద్ర పూజలు కలకలం రేపాయి. విరూపాక్ష సినిమాను తలదన్నే విధంగా లైబ్రరీకి సమీపంలోని నాలుగు కూడలి వద్ద పుర్రె గుర్తుతో కలిగిన ముగ్గు, బొగ్గు పొడి, ఉప్పు, కోడిగుడ్లు, రక్తం వంటివి ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది.అధ్యాపకులు, విద్యార్థులు భయాందోళనకు గురి అవుతున్నారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టూ ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola