CM Jagan Comments On Pawan Kalyan Varahi Yatra: పవన్ వారాహి యాత్రపై విమర్శలతో విరుచుకుపడ్డ సీఎం జగన్

Continues below advertisement

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో... అమ్మఒడి నాలుగో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో... పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై విమర్శలు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram