Bhakarapeta bus accident: ఘోర విషాదాన్నే మిగిల్చిన చిత్తూరు జిల్లా భాకరాపేట బస్ యాక్సిడెంట్
Chittoor జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెను విషదాన్నే మిగిల్చింది. Bhakara Pet Ghat Road మీద ధర్మవరం నుంచి వస్తున్న బస్సు అదుపు తప్పి పెళ్ళి బస్సు లోయలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 52 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 6 గురు ఘటనా స్థలంలో నే మృతి చెందారు. ఓ చిన్నారి నారా వారిపల్లి సిహెచ్ సి లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి.