Minister Peddireddy Visits Ruia Hospital: భాకరాపేట బస్ యాక్సిడెంట్ లో 8 మంది మృతి| ABP Desam
Continues below advertisement
Minister Peddireddy Ramachandra Reddy Tirupati Ruia ఆసుపత్రిని సందర్శించారు. Bhakarapet Bus Accident లో గాయపడి చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించారు. ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లు ప్రకటించిన మంత్రి...మృతులకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.
Continues below advertisement