AMARARAJA: అమరరాజా కంపెనీని ఎవరు పొమన్నారు... రూల్స్ పాటిస్తే ఏపీలోనే ఉండొచ్చు: సజ్జల
Continues below advertisement
అమరరాజ కంపెనీని ఆంధ్రప్రదేశ్‌నుంచి ఎవరూ పంపించడం లేదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యంపైనే అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారని సజ్జల తెలిపారు. అధికారులు చెప్పిన రూల్స్ పాటిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగవచ్చన్నారాయన.
Continues below advertisement