అందరికి మంచి జరగాలనే మేము కోరుకుంటున్నామన్న అమరావతి రైతులు

Continues below advertisement

అలిపిరి పాదాల నుండి అమరావతి రైతుల పాదయాత్ర బయలుదేరింది..45వ రోజు చివరి రోజు కావడంతో అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్న అమరావతి రైతులు.. గోవింద నామస్మరణతో అలిపిరి మెట్లు ఎక్కారు..దాదాపు 850 మంది రైతులకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిటిడి కల్పించింది..ఉదయం 12 గంటల నుండి వివిధ స్లాట్ల్ ద్వారా రాత్రి ఎనిమిది వరకూ శ్రీవారి దర్శనం చేసుకునే విధంగా టిటిడి ఏర్పాట్లు చేసింది.. అమరావతి రైతులు ఏబీపి దేశంలో మాట్లాడుతూ..అమరావతినిరాజధానిగా చేసి ఏపిలోని 13 జిల్లాలకు అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్నదే రైతుల సంకల్పమని తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram