Allu Sirish Tirumala Darshan : ఊర్వశివో రాక్షసివో హిట్ కావాలని శిరీష్ పూజలు | DNN | ABP Desam
తిరుమలలో సినీనటుడు అల్లు శిరీష్ సందడి చేశారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకున్న శిరీష్...తన కొత్త సినిమా ఊర్వశివో రాక్షసివో హిట్ కావాలని పూజలు చేశారు.