Ayyannapatrudu Arrest : టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ | ABP Desam
ABP Desam
Updated at:
03 Nov 2022 11:42 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు రాజేశ్నూ అదుపులోకి తీసుకున్నారు.