10th Question Papers Scam: చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాకం | ABP Desam
ABP Desam
Updated at:
29 Apr 2022 08:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAndhra Pradesh SSC Exams లో తమ వద్ద చదివిన పిల్లలకు మంచి ర్యాంకులు వచ్చేందుకు Chittoor జిల్లాలో కొన్ని Private Schools ఏకంగా ప్రశ్నపత్రాల లీకేజీకి దిగాయి. వారిని పోలీసులు పట్టుకున్నారు. కేసు వివరాలను అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ వెల్లడించారు.