Sajjala Reacts on KTR Comments: ప్రజలకేం కావాలో జగన్ కు తెలుసన్న సజ్జల రామకృష్ణారెడ్డి | ABP Desam

AndhraPradesh లో కరెంట్,నీళ్లు లేవని, రోడ్ల పరిస్థితి అధ్వానమంటూ Telangana Minister KTR చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఏం జరుగుతోందో కేటీఆర్ చూసుకోవాలని సూచించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola