Tirumala Vaikunta Darshan : వంద కౌంటర్లలో నాలుగున్నర లక్షల టోకెన్లు | DNN | ABP Desam
Continues below advertisement
వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకూ భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది.
Continues below advertisement