Tirumala Swarna Rathotsavam : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణరథోత్సవం | ABP Desam
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది.. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు