Nara Lokesh With Prashant Kishor : చంద్రబాబు నివాసానికి లోకేష్, ప్రశాంత్ కిశోర్ | ABP Desam
గత ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోనే వైస్సార్ సీపీ విజయం సాధించటంలో కీలకపాత్ర పోషించిన ఐప్యాక్ వ్యవస్థాపకుడు పొలిటకల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ను కలిశారు.