Nara Lokesh With Prashant Kishor : ప్రశాంత్ కిశోర్ కోసం లోకేష్ ప్రత్యేక విమానం | ABP Desam
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కోసం హైదరాబాద్ నుంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ విజయవాడకు వచ్చారు. ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి రావటం సంచలనంగా మారింది.