Tirumala Lord Balaji Golden Chains : తిరుమలలో ప్రత్యేక ఆకర్షణగా ఓ భక్తుడి కుటుంబం | ABP Desam

Continues below advertisement

కలియుగవైకుంఠనాధుడు తిరుమల శ్రీవారిని అత్యంత భక్తితో సేవించేవారు ఉంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రాట్లంకి చెందిన సోనీ నానురామ్ దయరాం అనే ఈ భక్తుడి కుటుంబం కూడా అంతే. స్వామి వారి పై భక్తిని ఇలా బంగారు చైన్ల లాకెట్ల రూపంలో ప్రదర్శిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram