Chandrababu Naidu on Digital Currency : డిజిటల్ కరెన్సీపై రిపోర్ట్ తనే ఇచ్చానన్న చంద్రబాబు | ABP

డిజిటిల్ కరెన్సీ వాడకం దేశంలో పెరగాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబునాయుడు కోరారు. రెండువేల రూపాయల్లానే 500 రూపాయల నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola