Tirumala Crime News : శ్రీవారి ఆలయానికి సమీపంలోని హెచ్ టీ కాంప్లెక్స్ వద్ద ఘటన | DNN | ABP Desam
తిరుమల కొండపై శ్రీవారి ఆలయానికి కూత వేటు దూరంలో కత్తులతో దాడి జరగడం కలకలం రేపింది. హెచ్.టి కాంప్లెక్స్ వద్ద భక్తులు చూస్తుండగానే, కొందరు వ్యక్తులు నడి రోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు.