Tirumala Chief Priest : Ramana Dikshitulu ఆరోపణలపై తిరుమల ప్రధానార్చకులు ఆగ్రహం | ABP Desam

తిరుమల శ్రీవారి ఆలయం, టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు అవాస్తవమని తిరుమల ప్రధాన అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ వీడియో పై మాట్లాడిన ప్రధాన అర్చకులు పబ్లిసిటీ కోసమే రమణదీక్షితులు నిరాధారమైన ఆరోపణలు చేస్తారంటూ మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola