Tirumala Brahmotsavam 2023 | సరస్వతి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప | DNN | ABP Desam

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ‌ రోజు మంగ‌ళ‌వారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola