Chandrababu Arrest | చంద్రబాబుపై మరో కేసు వేసిన సీఐడీ..ఫైబర్ కేసులో పీటీ వారెంట్ దాఖలు | ABP Desam
బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు.