Tiger Attack on Girl in Tirumala | తిరుమలలో చిరుత దాడి కేసులో ట్విస్ట్.. సీన్ లోకి ఎలుగుబంటి | ABP Desam

తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో 6 ఏళ్ల చిన్నారిపై చిరుత దాడి కేసులో సంచలన ట్విస్ట్ నెలకొంది. పాప మృతదేహంపై ఉన్న గాయాలు చూస్తుంటే..దాడి చేసింది చిరుత కాదని.. ఎలుగుబంటి కావొచ్చని టీటీడీ DFO శ్రీనివాసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola