Tiger Attack on Girl in Tirumala | తిరుమలలో చిరుత అటాక్..నడక మార్గంలో డేంజర్ బెల్స్ | ABP Desam
Continues below advertisement
తిరుమల కొండపై శనివారం వేకువజామున విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి చేయడంతో ఓ బాలిక మృతి చెందింది.
Continues below advertisement