Lok Sabha Election 2024 Results
(Source: ABP Cvoter)
Tiger Attack on Girl In Tirumala : చిరుత దాడులతో ఎస్వీ యూనివర్సిటీలో భయం భయం | DNN | ABP Desam
ABP Desam
Updated at:
16 Aug 2023 10:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. వారం రోజులుగా ఇంజనీరింగ్ కాలేజీ సమీప ప్రాంతంలో చిరుత తిరుగుతుండటంతో విద్యార్థులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు.