Nara Lokesh in Guntur : జగన్ సాక్షి క్యాలెండర్ ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు | ABP Desam

గుంటూరు యువతతో ముఖాముఖిలో నారా లోకేష్ సీఎం జగన్ వ్యవహారశైలిపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యి ఉండి యువత ఉపాధి సంక్షేమం కోసం జగన్ ఆలోచించలేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola