Tiger Attack on Girl in Tirumala | టీటీడీ నిర్ణయాలపై హిందూ సంఘాల ఆగ్రహం | ABP Desam
కర్రలతో చిరుతను అడ్డుకోవచ్చని టీటీడీ చెప్పడం విడ్డూరంగా ఉందని హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. కాలినడక మార్గంలో వచ్చే భక్తులపై టీటీడీ ఆంక్షలు విధించడంపై తిరుపతిలో హిందూ సంఘాలు ధర్నా నిర్వహించాయి..!