Thambiganipalle Tragedy : కుప్పం మండలం తంబిగానిపల్లెలో విషాదం | ABP Desam

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో విషాదం చోటు చేసుకుంది. తంబిగానిపల్లి కాలనీకి చెందిన రాణెమ్మ నిన్న మృతి చెందగా..ఆమె అంత్యక్రియలను ఈ రోజు నిర్వహించారు. ఆమె పాడెను కాలనీ సమీపంలోని స్మశానికి తీసుకెళ్తుండగా పాడె కరెంటు వైర్లను తాకింది. ఇనుముతో చేసిన పాడె కావటంతో కరెంటు షాకు తగిలి మునెప్ప, తిరుపతిరావు, రవీంద్ర అనే ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola