Tension in Amalapuram: జేసీబీలతో పలు వ్యాపార దుకాణాలను కూల్చేసిన అధికారులు | ABP Desam
East Godavari District Amalapuram లో మున్సిపల్ అధికారులు, వ్యాపారుల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. బస్టాండ్ వద్ద పండ్ల వ్యాపారాలను Municipal Officers సోమవారం ఉదయం తొలగించేందుకు సిద్ధమయ్యారు. అధికారుల కాళ్ల మీద పడ్డ వ్యాపారులు.... దుకాణాలు తొలగించొద్దని వేడుకున్నారు. ఎలా బ్రతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వినని అధికారులు... JCBలతో దుకాణాలను కూల్చేశారు.