Bheemla Nayak Respect for Gowtham Reddy: ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా | Pawan Kalyan | ABP Desam
Continues below advertisement
PawanKalyan, Rana నటించిన Bheemla Nayak చిత్ర Pre-release Event వాయిదా పడింది. వాస్తవానికి ఫిబ్రవరి 21నే ఈ వేడుక జరగాల్సింది. Telangana Minister KTR, Talasani Srinivas Yadav ముఖ్యఅతిథులుగా రావాల్సింది. కానీ AndhraPradesh Minister Gowtham Reddy హఠాన్మరణం వల్ల వాయిదా పడింది. గౌతమ్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ.... ఆయనకు గౌరవంగా వేడుకను వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామని వెల్లడించింది.
Continues below advertisement