Tension At Vijayawada: ప్రైవేట్ హోటల్ వద్ద టీడీపీ మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు
Continues below advertisement
విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహిళలపై దాడులు అనే అంశం మీద నిర్వహించిన సెమినార్ లో పాల్గొనేందుకు..... మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చారు. ఆ హోటల్ బయట.... టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. వైసీపీ పాలనలో దిశ చట్టం తెచ్చినా మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని ఆరోపణలు చేశారు. టీడీపీ మహిళా నాయకులను అడ్డుకున్న పోలీసులు, స్టేషన్ కు తరలించారు.
Continues below advertisement