Nellore Political Heat Nara Lokesh vs Anil Kumar Yadav: లోకేష్, అనిల్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు
నారా లోకేష్ యువగళం పాదయాత్ర చుట్టూనే నెల్లూరు జిల్లా రాజకీయం తిరుగుతోంది. లోకేష్ చేసిన విమర్శలు, సవాళ్లకు బదులిస్తూ అనిల్ కుమార్ ఇస్తున్న కౌంటర్లు... రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి.