Tensed Situations At Konaseema: జిల్లాకు పేరు మార్పుపై ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలు | ABP Desam
Konaseema జిల్లాకు BR Ambedkar జిల్లాగా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై అక్కడ స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆందోళనకారులు కలెక్టరేట్ ను ముట్టడించారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.