MLA Kiran Kumar Faces Agitation: గడప గడపకు ప్రభుత్వంలో భాగంగా వెళ్లిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Srikakulam జిల్లా Etcherla MLA కిరణ్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా..... నియోజకవర్గంలోని జి.సిగడాం మండలం విజయరాంపురానికి ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వెళ్లారు. ఆయనను ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు. జగనన్న ముద్దు కిరణ్ వద్దు అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఊళ్లోకి రాకుండా అడ్డుకున్నారు. చేసేదేం లేక ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వెనుదిరిగి వెళ్లిపోయారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola