Tenali Anna Canteen Fire : తెనాలికి పాకిన మాచర్ల మంటలు | DNN | ABP Desam
గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్ కి నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్ధ రాత్రి సమయంలో అన్న క్యాంటీన్ లో మంటలు వ్యాపించటంతో స్థానికులు గమనించి మంటలను అర్పి పోలీసులకు సమాచారం అందించారు.