Palnadu SP Ravi Shankar Reddy : ఫ్యాక్షన్ గొడవలకు రాజకీయ రంగు పులిమారు | DNN | ABP Desam
మాచర్లలో జరిగిన హింసాత్మక ఘటనలపై పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి స్పందించారు. మాచర్ల హింసాత్మక ఘటనలు పూర్తిగా ఫ్యాక్షన్ గొడవల న్నీ ఎస్పీ తేల్చి చెప్పారు. వెల్దుర్తికి చెందిన ఫ్యాక్షన్ నేరచరిత్ర ఉన్న నాయకుల వల్లే మాచర్లలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు.