Srikakulam లో స్వాతంత్ర సమరయోధులకు గుడి | ABP Desam
ABP Desam
Updated at:
09 Aug 2022 10:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయం లో 1947 లోనే ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఈ గిరిజన ప్రాంతం లో ఇది శివాలయం గా కాకుండా నాయకుల ఆలయం గానే ఖ్యాతి గాంచింది.